ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఈ ముదురు భామకు 5 కోట్లు!

బాలీవుడ్లో కత్రినా, కరీనా వంటి వారికి కూడా 5కోట్లు ఇవ్వడం కష్టం అయిపోతూ, రోజుకో హీరోయిన్ పరిచయం అవుతున్న నేటికాలంలో ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తోన్న ఓ ముదురు బామకు ఏకంగా 5కోట్ల పారితోషికం ఇవ్వడం మాటలు కాదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అంటే నిన్నటితరం నెంబర్‌వన్ హీరోయిన్ కాజోల్. ఆమె ప్రస్తుతం షారుక్‌ఖాన్ హీరోగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొందనున్న ‘దిల్ వాలే’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. గతంలో షార్‌ఖ్`కాజోల్‌ది హిట్ పెయిర్. వారిద్దరూ కలిసి నటించిన ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్బుతవిజయాలు సాదించాయి. దీంతో ఈ రీఎంట్రీ మూవీ ఇప్పడే సంచలనం సృష్టిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంపై బిజినెస్‌పరంగానే కాకుండా అన్ని విధాలుగా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ చిత్రం అనుకున్న విధంగా మూడో హ్యాట్రిక్‌కు శ్రీకారం చుడుతుందో లేదో చూడాల్సివుంది...!
kareena
katrina
shahrukh khan
kajol
dil waale new movie
Indian 3: Senapathy goes on war mode
9 Oct 2026
Tollywood Fearing Trolls
9 Oct 2026
Senior actor Nana Patekar passes away
9 Oct 2026
Is this the Master Plan for Mokshagna
9 Oct 2026
NBK112 to witness grand reunion
9 Oct 2026
Ranabaali tones down violence
9 Oct 2026
Jailer 2 completes censor
9 Oct 2026
The Paradise OTT Release Details
9 Oct 2026
Naa Wife Missing Teaser Review
9 Oct 2026
Baa Baa Black Sheep censor done
9 Oct 2026
Ramayana makers get IT shock
9 Oct 2026
Kiara, Sidharth share good news
9 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
9 Oct 2026
Ajay Devgn eats raw fish
9 Oct 2026
Natural Star in a romantic entertainer
9 Oct 2026
Dhashvika Kinthalli Photos
9 Oct 2026
Adarsha Kutumbam Event Photos
9 Oct 2026
Srinidhi Shetty Photos
9 Oct 2026
Faria Abdullah Photos
9 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
9 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
9 Oct 2026
Mysaa movie teaser launch Photos
9 Oct 2026
Yashna Muthuluri Photos
9 Oct 2026
Anaswara Rajan Photos
9 Oct 2026
Payal Radhakrishna Photos
9 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
9 Oct 2026
Premane Oorilo Review
9 Oct 2026
Anakapalli Review
9 Oct 2026
Sigma Review
9 Oct 2026
Thella Kaagitham
9 Oct 2026
Tatvam Review
9 Oct 2026
Dorothy Review
9 Oct 2026
Don't Trouble The Trouble Review
9 Oct 2026
Anumana Pakshi Review
9 Oct 2026
The Paradise Review
9 Oct 2026
Secret Soldier Review
9 Oct 2026
Happy Journey Review
9 Oct 2026
Missing Meghana Review
9 Oct 2026
















































