ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'బాహుబలి' మైండ్‌బ్లోయింగ్ అంటున్నాడు!

అత్యంత భారీ బడ్జెట్‌తో టాలీవుడ్‌లో భారీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రం ట్రైలర్‌ను రూపొందించే పనిలో యూనిట్ నిమగ్నమై ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు, రాజమౌళి, కీరవాణిల బంధువు కళ్యాణ్ కొడూరి ఇటీవల త్వరలో విడుదలకానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను చూశాడట. ఆయన సోషల్‌మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశాడు. కళ్యాణ్‌కోడూరి ట్వీట్ చేస్తూ.. ఇప్పుడే ‘బాహుబలి’ త్వరలో రిలీజ్ కానున్న ట్రైలర్‌ని చూశాను. మైండ్ బ్లోయింగ్ అయింది. ఇది ఓ ఎపిక్ అనడంలో సందేహం లేదు... అంటూ ఉద్వేగంగా రాసుకొచ్చాడు. మొత్తానికి ఇది అందరికి సంతోషం కలిగించే విషయమే అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ రేంజ్‌ను ఈ చిత్రం మరింత ఎత్తుకు తీసుకొని పోతుంది అంటే ఎవరు మాత్రం సంతోషించకుండా ఎందుకు ఉంటారు..!
bahubali
bahubali trailer
kalyan malik
kalyan koduri
mind blowing
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Toxic Crosses 300 Crore Mark
3 Sep 2026
HBD To Janasenani Pawan Kalyan
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































