ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నయనతార భయపెడుతుందట!

నయనతార తమిళంలో మరో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'మాయ' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు 'మయూరి' అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేసినట్లు సమాచారం. గతంలో తెలుగులో ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో 'మాయురి' అనే టైటిల్ తో సినిమా వచ్చి ఎంతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. 'అనామిక' తర్వాత నయనతార నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ఇదే కావడం గమనార్హం. 'మయూరి'గా నయనతార ప్రక్షకులను భయపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
nayanthara
fear
mayuri
nayanthara thriller movie
maaya
KA dares Dada, King 100 with Reality
5 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
5 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
5 Oct 2026
Startling developments in AK47
5 Oct 2026
Janhvi on AI fake video controversy
5 Oct 2026
Maatrubhoomi censor screening next week
5 Oct 2026
Mega Brother donates big Tirumala
5 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
5 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
5 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
5 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
5 Oct 2026
Sanjay Dutt shocker about India
5 Oct 2026
Krithi Shetty shares her dream role
5 Oct 2026
Mega Star strong take on AI fake videos
5 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
5 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
5 Oct 2026
Dhashvika Kinthalli Photos
5 Oct 2026
Adarsha Kutumbam Event Photos
5 Oct 2026
Srinidhi Shetty Photos
5 Oct 2026
Faria Abdullah Photos
5 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
5 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
5 Oct 2026
Mysaa movie teaser launch Photos
5 Oct 2026
Yashna Muthuluri Photos
5 Oct 2026
Anaswara Rajan Photos
5 Oct 2026
Payal Radhakrishna Photos
5 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
5 Oct 2026
Premane Oorilo Review
5 Oct 2026
Anakapalli Review
5 Oct 2026
Sigma Review
5 Oct 2026
Thella Kaagitham
5 Oct 2026
Tatvam Review
5 Oct 2026
Dorothy Review
5 Oct 2026
Don't Trouble The Trouble Review
5 Oct 2026
Anumana Pakshi Review
5 Oct 2026
The Paradise Review
5 Oct 2026
Secret Soldier Review
5 Oct 2026
Happy Journey Review
5 Oct 2026
Missing Meghana Review
5 Oct 2026
















































