ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మెగా సందడి స్టార్ట్ అవ్వబోతుంది..!

'జులాయి' తర్వాత అదే కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'. ఈ చిత్రానికి కూడా దేవీశ్రీప్రసాదే సంగీతం అందిస్తున్నాడు. వాస్తవానికి బన్నీ-దేవీశ్ర్రీ లది హిట్ కాంబినేషన్. అదే సమయంలో త్రివిక్రమ్-దేవీశ్ర్రీ లది కూడా మ్యూజికల్ హిట్ కాంబినేషన్. మరి వీరందరి కాంబినేషన్ లో రూపొందుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఆడియో 'జులాయి' కంటే పెద్ద మ్యూజికల్ హిట్ అవుతుందని మెగాభిమానులు ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ చిత్రం ఆడియోను మార్చి 8వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి చివరివారంలో లేదా ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి నిర్మాత రాధాకృష్ణ అనే విషయం విదితమే.
allu arjun
trivikram
march 8th
dvv danayya
KA dares Dada, King 100 with Reality
5 Oct 2026
Nidhhi about Bengaluru and Hyderabad
5 Oct 2026
Spirit: Doubts over Prabhas entry
5 Oct 2026
Startling developments in AK47
5 Oct 2026
Janhvi on AI fake video controversy
5 Oct 2026
Maatrubhoomi censor screening next week
5 Oct 2026
Mega Brother donates big Tirumala
5 Oct 2026
Angry Man To Lock Horns With Natasimham
5 Oct 2026
Atlee Readied Story For Rajinikanth
5 Oct 2026
Rashmika On Reality Behind Her Stardom
5 Oct 2026
Drishyam 3 Holds Strong On Second Day
5 Oct 2026
Sanjay Dutt shocker about India
5 Oct 2026
Krithi Shetty shares her dream role
5 Oct 2026
Mega Star strong take on AI fake videos
5 Oct 2026
Vishwak Slasher Film Done With Filming
5 Oct 2026
NBK Ready To Roar In DADA Shoot
5 Oct 2026
Dhashvika Kinthalli Photos
5 Oct 2026
Adarsha Kutumbam Event Photos
5 Oct 2026
Srinidhi Shetty Photos
5 Oct 2026
Faria Abdullah Photos
5 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
5 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
5 Oct 2026
Mysaa movie teaser launch Photos
5 Oct 2026
Yashna Muthuluri Photos
5 Oct 2026
Anaswara Rajan Photos
5 Oct 2026
Payal Radhakrishna Photos
5 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
5 Oct 2026
Premane Oorilo Review
5 Oct 2026
Anakapalli Review
5 Oct 2026
Sigma Review
5 Oct 2026
Thella Kaagitham
5 Oct 2026
Tatvam Review
5 Oct 2026
Dorothy Review
5 Oct 2026
Don't Trouble The Trouble Review
5 Oct 2026
Anumana Pakshi Review
5 Oct 2026
The Paradise Review
5 Oct 2026
Secret Soldier Review
5 Oct 2026
Happy Journey Review
5 Oct 2026
Missing Meghana Review
5 Oct 2026
















































