Advertisementt

నాకే పాపం తెలియదు అంటున్న నందు..!

Wed 25th Feb 2015 01:43 AM
actor nandu,sushanth reddy,media promoter,super star kidnap  నాకే పాపం తెలియదు అంటున్న నందు..!
నాకే పాపం తెలియదు అంటున్న నందు..!
Advertisement
Ads by CJ

'సూపర్ స్టార్ కిడ్నాప్' సినిమా దర్శకుడు సుశాంత్ రెడ్డి, ఓ మీడియా ప్రమోటర్ డ్రగ్ కేసులో నిందితులుగా  ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా పాపులర్ సింగర్ భర్త, యాక్టర్ అయిన హీరో నందుకు  కూడా ఈ కేసులో సంబంధం ఉందని ఓ టివి ఛానెల్ ప్రచారం చేసింది. నందు, సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'సూపర్ స్టార్ కిడ్నాప్' సినిమాలో నటించాడు. టి.విలో వచ్చిన వార్తలు గురించి తెలుసుకున్న నందు వెంటనే దానికి వివరణ ఇచ్చాడు. తనకే పాపం తెలియదని, కేవలం సుశాంత్ రెడ్డి సినిమాలో నటించడం తప్ప సుశాంత్ కి తనకి మరే సంబంధం లేదని అన్నాడు. అనవసరంగా తనని ఇలాంటి కేసుల్లో ఇరికించవద్దని వాపోయాడు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ