ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు

This week OTT releasesThis week OTT releases


గత వారం విడుదలైన శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసినా, డబ్బింగ్ మూవీ హనుమాన్ అంశ్ మాత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ వారం దసరా హాలిడేస్ ని టార్గెట్ చేస్తూ గురువారం సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 రాబోతుంటే శుక్రవారం  విజయ్ దేవరకొండ రణబాలి, అలాగే ఆనంది గరివిడి లక్ష్మి, అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం, ఎంత చిత్రం కథ చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు సిద్ధమయ్యాయి.  

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు

అమెజాన్ ప్రైమ్

హెల్లువ బాస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 13
లవ్ ఆఫ్ యువర్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) అక్టోబర్ 14
ద ట్రైటర్స్ (తెలుగు రియాలిటీ షో) - అక్టోబర్ 15
మాస్టర్ ప్లాన్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 16
టల్సా కింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 16

జీ 5

ఆశా (తెలుగు డబ్బింగ్ మూవీ) అక్టోబర్ 16

నెట్ ఫ్లిక్స్

ద ట్రాప్ (జర్మన్ సిరీస్) - అక్టోబర్ 13
టైసన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) - అక్టోబర్ 13
హంటింగ్ గ్యారీ గ్లిట్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14
ఎన్న విలై (తెలుగు డబ్బింగ్ సినిమా) అక్టోబర్ 15
హాలీవుడ్ ఆర్ట్స్ (ఇంగ్లీష్ సిట్ కామ్ సిరీస్) - అక్టోబర్ 15
ద డిప్లమాట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 15
ద స్టోర్మ్ (స్వీడిష్ సినిమా) - అక్టోబర్ 15
మనీట్రాప్: ద కరుణ్ ట్రెజర్ (టర్కిష్ సిరీస్) - అక్టోబర్ 16
డ్రాగన్ బాల్ సూపర్: బీరస్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ సిరీస్) - అక్టోబర్ 16

సన్ నెక్స్ట్

కాగితం పడవలు (తెలుగు సినిమా) అక్టోబర్ 16
ఒరు అన్వేషినంత్ తుడక్కమ్ (మలయాళ మూవీ) - అక్టోబర్ 16

హాట్ స్టార్

డిస్ క్లోజర్ డే (ఇంగ్లీష్ సినిమా) అక్టోబర్ 12
కాఫీ విత్ కరణ్ సీజన్ 9 (హిందీ టాక్ షో) - అక్టోబర్
విజన్ క్వెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14
క్రిస్టల్ లేక్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 15
కప్పి స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) అక్టోబర్ 15
 

OTT releases