ప్యారడైజ్ కథ అదే: నాని

Hero Nani interview about ParadiseHero Nani interview about Paradise


ప్యారడైజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు నాని తెలుగు మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్ఛారు. నాని ఇంటర్వ్యూలో హైలైట్స్.
1. కథలో వచ్చిన లుక్ అది, జెడలు కథలో పుట్టింది
2. ఫ్యామిలీ అంత హ్యాపీగా చూడచ్చు, చిన్నపిల్లలు అలా చూడలేరు కానీ అందరూ చూడొచ్చు
3. శ్రీకాంత్ ఓదెల అండ్ అనిరుధ్ కాంబినేషన్ వల్లే అలాంటి సాంగ్స్ వచ్చినాయి
4. మోహన్ బాబు గారు చాలా బ్రుటల్ ఉంటారు
5. అసలు ఆయన ఒప్పుకుంటారు అనుకోలేదు, శ్రీకాంత్ ను మోహన్ బాబు గారు ఒపుకోకపోతే ఆల్టర్నేటివ్ ఆప్షన్ పెట్టుకో అని చెప్పాను, బట్ లక్కి ఆయన ఒప్పుకున్నారు
6. మంచి కథ ఉంది దానికి యాక్షన్ అవరసం అయితే చేశాను తప్ప కావాలి అని ఏది చేయను
7. సిట్యూషన్ సాంగ్స్ కి డాన్స్ ఎక్కువ ఉండదు, నేను డాన్స్ చేస్తా అని చాలా ఎంజాయ్ చేస్తాడు శ్రీకాంత్
8. అందరి కన్నా శ్రీకాంత్ ఎక్కువ నమ్ముతాడు నన్ను, డిఫరెంట్ గా చూస్తాడు, డాన్స్ కూడా శ్రీకాంత్ కొత్తగా చూసాడు నన్ను నేను డాన్స్ చేస్తే శ్రీకాంత్ కి ఇష్టం
9. మదర్ ఎమోషన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది, మీరు అమ్మ కొడుకుల ఎమోషన్ రెండుమూడు రోజుల వరకు మీ మైండ్ లో నుండి పోదు, అసలు అంత బాగుంటది
10. సవారీ వాళ్ళ మీద జరిగిన అన్యాయం, వాళ్ళు ఎలా ఫేస్ చేసారు, ఎలా స్టాండ్ తీసుకున్నారు అనేదే కథ
11. శ్రీకాంత్ మానిటర్ చూస్తే థియేటర్ లో ఎలా ఉంటుంది అని చూస్తాడు, అప్పటివరకు సీన్ ఒకే చేయడు, అది మాస్,ఎమోషన్, యాక్షన్ ఏదైనా థియేటర్ లో ఆడియన్స్ way lo చూస్తాడు
12. యాక్షన్ అంతా నేనే చేశాను, ఏజ్ ఉంది, ఓపిక ఉంది నేనే చేశా.. ఏజ్ అయిన తర్వాత డూప్ పెట్టొచ్చు.
13. డూప్ షాట్ చేస్తే నాని డూప్ చేశాడు అని నా ఇన్నర్ వాయిస్ నాకు చెప్పేది
14. మోస్ట్ యాక్షన్ ఫిలిం రైట్ నౌ అండ్ ఫ్యూచర్ కూడా అని చెప్తా, ఎందుకు అంటే జెడల్ వల్ల.. 36 అవర్స్ షూట్ చేశాము
15. జెడల్ వల్ల scalp మొత్తం ఎర్రగా అయింది, చాలా కష్టమైంది
16. సోషల్ మీడియాలో వచ్చే చిన్నపుడు జెడల్ ఫోటో నాది కాదు
17. మా అమ్మ కి నేను యాక్షన్ ఫిలిం చేయడం పెద్దగా ఇష్టం ఉండదు అంటూ నాని చెప్పారు.

Hero Nani interview