ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishwambhara Faces Growing Fan Anger On Social Media

సోషల్ మీడియాలో యుద్ధమే-విశ్వంభరలో కదలిక లేదు

Vishwambhara Faces Growing Fan Anger On Social MediaVishwambhara Faces Growing Fan Anger On Social Media

 

ఎప్పటికప్పుడు విశ్వంభర విశ్వసనీయతను కోల్పోతూనే ఉంది. మెగా ఫ్యాన్స్ ని విశ్వంభర దర్శకుడు వశిష్ట మోసం చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇంకేంటి విశ్వంభర ట్రైలర్, విడుదల తేదీపై వార్తలు రావడమే కాని మేకర్స్ లో కదలిక ఉండడం లేదు.

రెండు రోజులుగా విశ్వంభర ను 2027 సంక్రాంతికి విడుదల చేస్తారనే వార్తలు వినిపించడం, ట్వీట్ల హడావిడే కానీ మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ విడుదల తేదీ విషయంలో విశ్వంభర దర్శకుడు వశిష్ట నాన్చడం చూసి మెగా ఫ్యాన్స్ కే కాదు, సామాన్య ప్రేక్షకుడికి కూడా నచ్చడం లేదు.

ప్రస్తుతం అయితే విశ్వంభర సీజీ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది, ఇక చిన్న చిన్న వర్క్స్ పూర్తి చేసుకుని విడుదల తేదీ అనౌన్స్ చేస్తారని చెబుతున్న మెగా ఫ్యాన్స్ లో ఎక్కడో ఏదో డౌట్ కొడుతూనే ఉంది. ఇలాంటి సోషల్ మీడియా హడావిడి చాలాసార్లు చూసాం, ఈసారి మోసం చెయ్యకుండా విడుదల తేదీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. 
 

Mega Fans Are Losing Trust In Vishwambhara