Advertisement

చీరకట్టులో కాయదు చిలిపి చేష్టలు

Kayadu Lohar beautiful in this saree


కొద్దిరోజులుగా కాయదు లోహర్ పేరు తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీస్ లో గట్టిగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా ఈ భామ పేరే వినవస్తుంది. బొద్దుగా లడ్డులా ఉన్నప్పటికీ అందం, గ్లామర్ ఆమె సొంతం. బబ్లీ గా అందాలు చూపించడంలో అమ్మడు ఆరితేరిపోవడం కాదు టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది.

తెలుగులో నాని ప్యారడైజ్ లో నటిస్తున్న కాయదు లోహర్ దుల్కర్ సల్మాన్ తో పాన్ ఇండియా ఫిలిం చేస్తుంది. తమిళ్ లో సూర్య తో అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కాయదు లోహర్ నటిస్తుంది. ప్రస్తుతం బిజీగా వున్న హీరోయిన్స్ లిస్ట్ లో కాయదు ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

ఇక కాయదు లోహర్ సోషల్ మీడియా లుక్స్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. తాజాగా చీరకట్టు లో కాయదు లోహర్ చిలిపి చేష్టలతో మెస్మరైజ్ చేసింది. బ్రౌన్ కలర్ శారీ లో డీప్ నేక్ బ్లౌజ్ లో, మెడలో సింపుల్ జ్యువెలరీ తో కాయదు లోహర్ లేటెస్ట్ లుక్ నెట్టింట్లో సంచలంగా మారింది. 

Kayadu Lohar timeless elegance