పెద్ది ట్రైలర్ జస్ట్ వావ్ - మెగాస్టార్

మే 18 న విడుదల కాబోయే రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ ని వీక్షించిన మెగాస్టార్ చిరు తన రివ్యూ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.
#PeddiTrailer చూసాను!! 🔥
Just… WOW 🤗🤗🤗
3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨
చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡
ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! ❤️🔥
అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి 😜
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...
నేను పోరాడాను సారు..."👏👏👏
Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా! 👀 అంటూ షేర్ చేసారు.
Peddi TrailerMegastar Review on Peddi Trailer






































