సన్నీలియోన్ అదిరిపోయే ఫోజులు


బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా `లెట్స్ గో ఫర్ ఏ డ్రైవ్` అంటూ `ది డాపర్ లేడీ` ఔట్‌ఫిట్‌లో స‌న్నీ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నాయి. స్వరోవ్‌స్కీ గ్లాసెస్, సెయింట్ జీ వరల్డ్ షూస్‌తో కూడిన ఈ శృంగార న‌టి స్టైలిష్ లుక్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఈ ఫోటోషూట్ చూసిన అభిమానులు స‌న్నీ అందానికి ఫిదా అవుతూ లోపాలే లేని బ్యూటీ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్లామర్ - స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సన్నీ ఈ సరికొత్త లుక్‌తో నెట్టింట గుబులు పుట్టిస్తోంది.

మరోవైపు సన్నీలియోన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ రియాలిటీ షో `స్ప్లిట్స్‌విల్లా X6` క్లైమాక్స్‌కు చేరుకోవడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. తాజాగా విడుదలైన ప్రోమోలో `ప్యార్ కా పవర్`(ప్రేమ శక్తి) చూపించమని కంటెస్టెంట్లను కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్ అంతా `ప్రేమ లేదా డబ్బు` అనే థీమ్‌తో సాగగా.. ఫినాలేలో మాత్రం ఊహించని ట్విస్టులు ఉంటాయని సమాచారం. గేమ్ స్వరూపాన్నే మార్చేసేలా ఉండే ఈ సవాళ్లలో వ్యూహాలు గెలుస్తాయా లేక నిజమైన అనుబంధాలు నిలుస్తాయా అన్నది తెలియాలంటే గ్రాండ్ ఫినాలే వరకు వేచి చూడాల్సిందే.

Sunny Leone Says Lets DriveSunny Leone Damn Hot Look