విజయ్ కి చిరు శుభాకాంక్షలు

Chiranjeevi has congratulated VijayChiranjeevi has congratulated Vijay

టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి
తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటిన టీవీకే పార్టీ అధినేత, కథానాయకుడు విజయ్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
డియర్ విజయ్..
మీ తొలి ఎన్నికల్లో సాధించిన ఈ అద్భుతమైన విజయానికి హృదయపూర్వక అభినందనలు.  
మీరు నిరంతరం ప్రేరణగా నిలుస్తూ, నాయకత్వం వహించి సేవ చేయాలని కోరుకుంటున్నాను.
తమిళనాడు రాష్ట్ర ప్రజలకు మీ ప్రజాసేవ మరింతగా మేలుకలిగించాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

Megastar Chiranjeevi has congratulated actor-politician Vijay