ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల క్యూట్ లుక్

Ustaad Bhagat Singh greets Sree LeelaUstaad Bhagat Singh greets Sree Leela

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రెండవసారి చేతులు కలిపారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌ గా మాస్, ఎనర్జిటిక్, డైనమిక్ క్యారెక్టర్‌ లో కనిపించడం అభిమానులని అలరించింది. ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయిక  గా నటిస్తోంది. ఈ రోజు శ్రీలీల బర్త్ డే సందర్భంగా చిత్రం నుంచి ఆమె లుక్ ని విడుదల చేశారు మేకర్స్. అలక, చిరు కోపంతో కనిపిస్తున్న శ్రీలీల క్యూట్ లుక్ అభిమానులని అలరించింది.  

Ustaad Bhagat Singh: Sree Leela cute look

ustaad bhagat singh
sree leela