Advertisement

అక్టోబర్ లో ఆరడుగుల బుల్లెట్‌ కి మోక్షం

Sun 12th Sep 2021 04:28 PM
aaradugula bullet,aaradugula bullet movie,aaradugula bullet release on october  అక్టోబర్ లో ఆరడుగుల బుల్లెట్‌ కి మోక్షం
Aaradugula Bullet release on October అక్టోబర్ లో ఆరడుగుల బుల్లెట్‌ కి మోక్షం
Advertisement

గోపీచంద్ - న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టెనర్ ఆరడుగుల బుల్లెట్‌. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ మేకింగ్, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్... త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు.

aaradugula bullet,aaradugula bullet movie,aaradugula bullet release on october

Aaradugula Bullet release on October:

Aaradugula Bullet movie, Aaradugula Bullet release on October

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement