ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అందరూ నవ్వించారు: శత్రుఘ్నసిన్హా

మంచు విష్ణు, రాజ్ తరుణ్, సొనారిక, హేబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఈడో రకం ఆడో రకం'. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు, అనిల్ సుంకర నిర్మాత. ఏప్రిల్ 14న విడుదలయిన ఈ చిత్రం ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ప్రదర్శింపబడుతోంది. రీసెంట్ గా ఈ సినిమా చూసిన నటుడు, రాజకీయనాయకుడు శత్రుఘ్నసిన్హా విలేకర్లతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ''సినిమా చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. మోహన్ బాబును ఈ సినిమా చూపించమని రిక్వెస్ట్ చేశాను. విష్ణు, రాజ్ తరుణ్ లు చాలా బాగా నటించారు. ఆర్టిస్ట్స్ అందరూ.. నవ్వించారు'' అని చెప్పారు.
దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''ప్రస్తుతం కామెడీ సినిమాల హవా నడుస్తోంది. ఆ కోవలో వచ్చిన మా సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. వైజాగ్, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో విజయవంతగా సినిమా ప్రదర్శింపబడుతోంది'' అని చెప్పారు.
shatrughna sinha
manchu vishnu
raj tarun
Indian 3: Senapathy goes on war mode
8 Oct 2026
Tollywood Fearing Trolls
8 Oct 2026
Senior actor Nana Patekar passes away
8 Oct 2026
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































