ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
`శంకరాభరణం`లో నందిత

నిఖిల్ కథానాయకుడిగా నటించబోతున్న చిత్రం `శంకరాభరణం`. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కోన వెంకట్ రచన చేస్తున్నారు. ఓ క్రైమ్ కామెడీ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా నందితని ఎంపిక చేశారు. ఆ విషయాన్ని కోన వెంకట్ ప్రకటించారు. ఈ చిత్రంలో అంజలి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుందని కోన తెలిపారు. ఈ నెల 15 నుంచి చిత్రీకరణ మొదలుపెడతారు. `గీతాంజలి` తరహాలో కోన ఒక మంచి టీమ్‌ని సెట్ చేసి ఈ చిత్రానికి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. బీహార్ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. నిఖిల్ `సూర్య వర్సెస్ సూర్య` తర్వాత చేస్తున్న చిత్రమిదే. మూడు వరుస విజయాల తర్వాత చేస్తున్న ఈ చిత్రంపై నిఖిల్ కూడా భారీ అంచనాలతో ఉన్నాడు. ఈ చిత్రం గురించి పరిశ్రమ వర్గాలు కూడా ప్రత్యేకమైన ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి.
nanditha
naditha in shankarabharanam
nikhil
nanditha
shankarabharanam new movie
Indian 3: Senapathy goes on war mode
9 Oct 2026
Tollywood Fearing Trolls
9 Oct 2026
Senior actor Nana Patekar passes away
9 Oct 2026
Is this the Master Plan for Mokshagna
9 Oct 2026
NBK112 to witness grand reunion
9 Oct 2026
Ranabaali tones down violence
9 Oct 2026
Jailer 2 completes censor
9 Oct 2026
The Paradise OTT Release Details
9 Oct 2026
Naa Wife Missing Teaser Review
9 Oct 2026
Baa Baa Black Sheep censor done
9 Oct 2026
Ramayana makers get IT shock
9 Oct 2026
Kiara, Sidharth share good news
9 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
9 Oct 2026
Ajay Devgn eats raw fish
9 Oct 2026
Natural Star in a romantic entertainer
9 Oct 2026
Dhashvika Kinthalli Photos
9 Oct 2026
Adarsha Kutumbam Event Photos
9 Oct 2026
Srinidhi Shetty Photos
9 Oct 2026
Faria Abdullah Photos
9 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
9 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
9 Oct 2026
Mysaa movie teaser launch Photos
9 Oct 2026
Yashna Muthuluri Photos
9 Oct 2026
Anaswara Rajan Photos
9 Oct 2026
Payal Radhakrishna Photos
9 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
9 Oct 2026
Premane Oorilo Review
9 Oct 2026
Anakapalli Review
9 Oct 2026
Sigma Review
9 Oct 2026
Thella Kaagitham
9 Oct 2026
Tatvam Review
9 Oct 2026
Dorothy Review
9 Oct 2026
Don't Trouble The Trouble Review
9 Oct 2026
Anumana Pakshi Review
9 Oct 2026
The Paradise Review
9 Oct 2026
Secret Soldier Review
9 Oct 2026
Happy Journey Review
9 Oct 2026
Missing Meghana Review
9 Oct 2026
















































