ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'రణం' కు ఏ మాత్రం తక్కువ కాదంట!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రణం 2’
విఐపి(విక్టరీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్) సమర్పణలో శ్రీవెంకటేశ్వర మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్ నిర్మిస్తున్న చిత్రం ‘రణం 2’. ఈ చిత్రానికి హీరో మరియు దర్శకుడు అమ్మ రాజశేఖర్. ఆర్తీ అగర్వాల్, నిధిలు హీరోయిన్‌లుగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ..‘మా దర్శకుడు మరియు హీరో అయినటువంటి అమ్మ రాజశేఖర్‌గారు..హీరో గోపీచంద్‌తో చేసిన ‘రణం’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి ఏ మాత్రం తగ్గకుండా..అమ్మ రాజశేఖర్ ఈ ‘రణం 2’ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుండి ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని ఈ నెలాఖరుకి విడుదల చేయనున్నాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము..’ అని అన్నారు.
అమ్మ రాజశేఖర్, నిధి, పృథ్వి, నల్లవేణు, శ్రవణ్, ఫిష్ వెంకట్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ; కెమెరామెన్: శ్రీధర్; నిర్మాత: గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అమ్మ రాజశేఖర్
ranam 2
ranam censor details
amma rajasekhar
arthi agarwal
nidhi
Hot beauty on Legacy
9 Sep 2026
December offering explosive BO war
9 Sep 2026
Natasimha looks dashing as Dada
9 Sep 2026
Ranabaali teaser talk
9 Sep 2026
Heroine Finalised For NBK 112
9 Sep 2026
Sigma: Rage of Sigma reverberates
9 Sep 2026
Is Ram Charan Turning Lean For RC 17
9 Sep 2026
Lust Stories 3 Trailer Out
9 Sep 2026
Mahesh all set to finish Varanasi
9 Sep 2026
Hanuman Ansh Creates History At BO
9 Sep 2026
Can Vishwambhara Rebuild Its Lost Hype
9 Sep 2026
Ranabaali Movie Stills
9 Sep 2026
Vaishnavi Chaitanya photos
9 Sep 2026
Meenakshi Goswami Photos
9 Sep 2026
Prarthana Chabbria Photos
9 Sep 2026
Krishnam Bhaje Movie Stills
9 Sep 2026
Surbhi Photos Photos
9 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
9 Sep 2026
Rashi Singh Photos
9 Sep 2026
Deepa Balu Photos
9 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
9 Sep 2026
Sahaa - Life of Sanju Review
9 Sep 2026
I'M Game Review
9 Sep 2026
Rambha Oorvasi Menaka Review
9 Sep 2026
Bethlehem Kutumba Unit Review
9 Sep 2026
Romanchakam Review
9 Sep 2026
Kiku Chiranjeevi Review
9 Sep 2026
Toxic Review
9 Sep 2026
Ameer Log Review
9 Sep 2026
Irumudi Review
9 Sep 2026
Pallaburusu Review
9 Sep 2026
Makutam Review
9 Sep 2026
Husharu Pittalu Review
9 Sep 2026







































