ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అల్లు అర్జున్ చిత్రం పేరు జాదుగర్..??

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అయితే ఈ సినిమాకు 'జాదుగర్' అనే టైటిల్‌ను సినిమా యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్‌కు ఈ టైటిల్ సరిగ్గా పరిపోతుందని భావిస్తున్న దర్శకుడు దాదాపు 'జాదుగర్'ను ఫైనలైజ్ చేసినట్లు తెలిసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, సమంతా, ఆదాశర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్‌గా కనిపించనున్నాడు. 'జులాయి' తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
allu arjun new film
allu arjun upcoming films
allu arjun as jadugar
allu arjun
trivikram film
trivikram upcoming films
Mega Surprise in Kaaka
1 Sep 2026
Hatah title glimpse captivating
1 Sep 2026
Vishwambhara eyeing December strike
1 Sep 2026
Sardar 2 trailer and audio details out
1 Sep 2026
Fans Alerted With PK SRV Movie Buzz
1 Sep 2026
Kollywood Hero In NBK 112
1 Sep 2026
RAPO Powerful Role In Rajini Dharman
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Bandla Janani Wedding Photos
1 Sep 2026
Malvika Sharma Latest Photos
1 Sep 2026
ViRosh Haldi Ceremony Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































