Advertisement

‘ఎన్టీఆర్’ అప్‌డేట్: ట్రైలర్ కూడా ఆరోజే!

Sun 16th Dec 2018 01:22 PM
balakrishna,ntr biopic,trailer,release,dec 21  ‘ఎన్టీఆర్’ అప్‌డేట్: ట్రైలర్ కూడా ఆరోజే!
Ntr Trailer Release Date Changed ‘ఎన్టీఆర్’ అప్‌డేట్: ట్రైలర్ కూడా ఆరోజే!
Advertisement

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ మ‌రియు ఆడియో లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న జ‌ర‌గ‌నున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా రెండు భాగాల్లో రానుంది. 

న‌టీన‌టులు: నందమూరి బాల‌కృష్ణ, విద్యాబాల‌న్, రానా ద‌గ్గుపాటి, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లెజెండ‌రీ కైకాల స‌త్య‌నారాయ‌ణ, నిత్యామీన‌న్.. 

సాంకేతిక విభాగం: ద‌ర్శ‌కుడు: క‌్రిష్ జాగ‌ర్ల‌మూడి, నిర్మాత‌లు: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌, విష్ణు ఇందూరి, సాయి కొర్ర‌పాటి, ఎంఆర్వి ప్ర‌సాద్,  నిర్మాణ సంస్థ‌లు: ఎన్ బి కే ఫిల్మ్స్.. వారాహి చ‌ల‌న‌చిత్రం.. విబ్రి మీడియా,  సంగీతం: ఎంఎం కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీ: విఎస్ జ‌్ఞాన‌శేఖ‌ర్, మాట‌లు: సాయి మాధ‌వ్ బుర్రా,  ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహి సురేష్,  ఎడిటింగ్: ఆర్రం రామ‌కృష్ణ‌, క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: ఐశ్వ‌ర్యా రాజీవ్,  పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Ntr Trailer Release Date Changed:

Ntr Biopic Trailer Release on Dec 21st

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement