Advertisement

RGV Revolt: If Prakash Raj Non Local, NTR, ANR, Krishna Non Local

Updated at:

RGV's Revolt: If Prakash Raj Non Local, NTR, ANR, Krishna Non Local

RGV Revolt: If Prakash Raj Non Local, NTR, ANR, Krishna Non Local
RGV Revolt: If Prakash Raj Non Local, NTR, ANR, Krishna Non Local

As we all know, some caste biased jealous actors and some mentally retarded critics are slamming the candidature of Prakash Raj as a MAA president alleging that he had been a non local and is not entitled to contest as a MAA president. 

Maverick director Ram Gopal Varma has taken an intense dig at Prakash Raj's detractors with an authentic defence in favour of Prakash Raj. Rgv claims if Prakash Raj is a non local, yesteryears' heroes NTR, ANR and Krishna are also non local. Following are the series of tweets posted by Rgv in his Twitter page.

Advertisement

* కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన  రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ??? ఎలా ఎలా ఎలా ? #MaaElections

* కర్ణాటక నించి  AP కి వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా ??? ఎలా ?  ఎలా ?  ఎలా ? #MaaElections

* ముప్పై ఏళ్లుగా @prakashraj ఇక్కడే ఉండి  తెలుగు నేర్చుకొని , చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ localaa??? #MaaElections

* అతని నటన చూసి @prakashraaj నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి national award తో సత్కరిస్తే , calling him non local ...it’s a comment against india #MAAelections

* మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ non లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. bruce lee non local..రాముడు సీత కూడా నాన్ లోకల్ .. @prakashraaj also Non Local #MAAelections