ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
జగన్‌ని చూస్తే ‘అన్నమయ్య’ సినిమా గుర్తొస్తోంది!

‘అన్నమయ్య’ సినిమా ప్రారంభంలో అన్నమయ్యలో ఆవేశాన్ని కయ్యానికి కాలుదువ్వే స్వభావాన్ని చూస్తాం. తర్వాత భోగి యోగిగా మారడం, వాగ్గేయకారుడుగా పరిణతి చెందడం చూస్తాం. జగన్‌లో ఆ దూకుడు, మాటల తూటాలు పేల్చడం క్రమక్రమంగా తగ్గిపోతోంది. శాసనసభలో వైయస్సార్‌సీపీ సభ్యుల భాష, ప్రత్యేకించి ‘రోజా రేప్’ ఉదంతం పార్టీకి చెరుపుచేసేలా కనిపించింది. ఈ సమయంలో జగన్ సభా గౌరవాన్ని పాటిస్తూ హూందాగా స్పీకర్‌కి క్షమాపణ చెప్పడం; స్పీకరుపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవడం విజ్ఞుల మన్ననలను అందుకున్నది. బడ్జెట్‌పై చర్చలో గణాంకాలతో సహా విపులంగా చర్చించడం చూడటానికి ముచ్చటేసింది. భవిష్యత్తులో జగన్ గొప్ప నాయకుడు కాగలడు - అన్న నమ్మకాన్ని కలిగించింది. అవసర సమయంలో తాను తగ్గి ప్రజా హృదయాలలో ఎదిగాడు జగన్.
- తోటకూర రఘు
ys jagan
annamayya
speakar
ap assembly
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Super Star Missing Finger Surprises
8 Oct 2026
Shocker: Chiru-Odela project shelved
8 Oct 2026
Nithiin Alias Rukmini hyped
8 Oct 2026
Atlee To Revive Kamal Dream Project
8 Oct 2026
Ramayana US Premiers date locked
8 Oct 2026
Nani Interesting Talk About His Next
8 Oct 2026
NTR holidaying in Italy
8 Oct 2026
What went wrong with Aadarsha Kutumbam
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































