ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rumor about Kaaka – Concern among Mega fans

కాకా పై రూమర్ - మెగా ఫ్యాన్స్ లో కంగారు

Rumor about Kaaka – Concern among Mega fansRumor about Kaaka – Concern among Mega fans


అసలే కాకా చిత్రం సంక్రాంతి కి వస్తుందో, రాదో.. విశ్వంభర వస్తే కాకా రాక ఆలస్యమవుతుంది అనే ఆందోళన లో ఉన్న మెగా ఫ్యాన్స్ కి ఇప్పుడు మరో టెన్షన్ మొదలైంది. దర్శకుడు బాబీ మెగాస్టార్ తో కాకా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి రెండు రకాల వేరియేషన్స్ ఉన్న రోల్స్ లో కనిపించబోతున్నారు.

తాజాగా కాకా పై వస్తున్న ఓ రూమర్ మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ కలిగిస్తుంది. కాకా పై లేటెస్ట్ గా జరుగుతోన్న ప్రచారం ఎంటంటే.. సినిమా క్లైమాక్స్ కు స్క్రిప్ట్ లేదని.. దర్శకుడు బాబీ చిరంజీవికి ఒక వెర్షన్ ఇస్తే అది ఆయనకు నచ్చలేదని సోషల్ మీడియాలో పోస్ట్ లు 
పెడుతున్నారు.

మరి రిలీజ్ రూమర్స్ పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ క్లారిటీ ఇస్తున్న కాకా టీమ్ ఇప్పుడు కూడా ఈ క్లైమాక్స్ రూమర్ పై స్పందిస్తారేమో చూడాలి. 
 

Kaaka movie update
O.M Review
O.M Review
27 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
27 Nov 2026
DNK Review
DNK Review
27 Nov 2026
GOAT Review
GOAT Review
27 Nov 2026
Scene Review
Scene Review
27 Nov 2026
Ramayana Review
Ramayana Review
27 Nov 2026