ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anupama Explains Why She Missed Bhogi Promotions

భోగి ప్రమోషన్స్ లో అందుకే మిస్ అయ్యా: అనుపమ

Anupama Explains Why She Missed Bhogi PromotionsAnupama Explains Why She Missed Bhogi Promotions


శర్వానంద్-సంపత్ నందిల కలయికలో తెరకెక్కిన భోగి చిత్రం రేపు విడుదలవుతుంది. ఈ నెల 27 శుక్రవారం విడుదల కాబోతున్న భోగి చిత్రం పై అంచనాలు ఎలా ఉన్నా ఈ చిత్రంలో నటించిన హీరోయిన్స్ డింపుల్ హయతి, అనుపమ పరమేశ్వరన్ లలో డింపుల్ హయతి భోగి ప్రమోషన్స్ లో కనిపించి అనుపమ మాత్రం మిస్ అయ్యింది.

గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా మొత్తం శర్వానంద్-డింపుల్ హయతి వీడియోస్ వైరల్ అవడం, అనుపమ ప్రమోషన్స్ లో కనిపించకపోవడంతో అనుపమ పరమేశ్వరన్ కు భోగి హీరో శర్వ, దర్శకుడికి మధ్యన విభేదాలొచ్చాయి అందుకే అనుపమ భోగి ప్రమోషన్స్ లో కనిపించలేదు అనే ప్రచారం షురూ అయ్యింది.

అయితే అనుపమ భోగి ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి అసలు కారణం వేరే ఉందట. ఆ విషయం స్వయంగా అనుపమనే చెప్పింది. భోగి సినిమా విడుదల తేదీ మారడంతో  ప్రమోషన్స్ కోసం తను డేట్స్ సర్దుబాటు చేయలేకపోయానని, అప్పటికే అంగీకరించిన డేట్స్ వల్ల తను వేరే సినిమా కోసం ఊటీలో షూటింగ్ కు హాజరవ్వాల్సి వచ్చిందని, భోగి ప్రచారాన్ని మిస్ అవ్వడం బాధగా ఉందంటూ చెప్పుకొచ్చింది.

ఈ కారణం చేతనే తాను భోగి ప్రమోషన్స్ మిస్ అయ్యానని, కానీ తన మనసులో భోగి ఉంది అంటూ అనుపమ అయితే ప్రమోషన్స్ కి రాకపోవడానికి కారణాలు చెప్పింది.

Anupama Parameswaran clarifies her absence from Bhogi Promotions
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026