ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Alias Rukmini is set to release on November 26

నో టీజర్ - ఓన్లీ ట్రైలర్

Alias Rukmini is set to release on November 26Alias Rukmini is set to release on November 26

నితిన్ హీరోగా.. హీరో నాని నిర్మిస్తున్న చిత్రం అలియాస్ రుక్మిణి. డిసెంబర్ 4 న విడుదలకు సిద్దమవుతున్న అలియాస్ రుక్మిణి ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్స్ విడుదల చేసారు. అలియాస్ రుక్మిణి ప్రీ పార్టీ చేసుకున్నారు కానీ.. రుక్మిణి నుంచి టీజర్ వదల్లేదు. ఇప్పుడు దర్శకుడు వచ్చి ట్రైలర్ లేకుండా సినిమా విడుదల చేద్దామనుకుంటున్నాము అని నాని ని అడిగితె..

వద్దు అనుభవంతో చెబుతున్నా ట్రైలర్ లేకుండా సినిమా విడుదల చెయ్యకూడదు.. ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో అని నాని ప్యారడైజ్ చిత్రం విషయంలో తన సినిమాపై తానె సెటైర్ వేసుకున్నాడు. అయితే టీజర్ లేకుండా డైరెక్ట్ గా ట్రైలర్ నే అంటూ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ నాని కి మాటిచ్చేసాడు.

నవంబర్ 26న నితిన్ అలియాస్ రుక్మిణి ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తిని పెంచేశారు.

Nithiin Alias Rukmini
O.M Review
O.M Review
23 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
23 Nov 2026
DNK Review
DNK Review
23 Nov 2026
GOAT Review
GOAT Review
23 Nov 2026
Scene Review
Scene Review
23 Nov 2026
Ramayana Review
Ramayana Review
23 Nov 2026