వైరల్: డింపుల్-శర్వానంద్ వీడియో
Viral Video: Dimple Hayathi Leaning On Sharwanand Shoulder Fuels Speculation
హీరో-హీరోయిన్ ఒక సినిమాలో కలిసి నటించారు అంటే పెద్దగా రూమర్స్ రావు కానీ.. వారిద్దరూ చనువుగా ఉన్నారు అంటే చాలు సోషల్ మీడియాలో బోలెడన్ని రూమర్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ తన భార్య తో విడిగా ఉంటున్నారు. ఆ మేటర్ ని పబ్లిసిటీ అవ్వకుండా శర్వానంద్ పీఆర్ చాలానే కష్టపడింది.
అయితే భోగి చిత్ర ఈవెంట్ లో శర్వానంద్ తో హీరోయిన్ డింపుల్ హయాతి కాస్త చనువుగా అంటే శర్వా భుజం మీద వాలడం, తర్వాత శర్వా భుజ మీద కొడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనముగా మారింది. భోగి చిత్రంలో శర్వానంద్ అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే.
భోగి ట్రైలర్ లాంచ్ వేడుకలో శర్వా తో డింపుల్ క్లోజ్ గా మూవీ అవడంతో అందరిలో అనుమానాలు, మరికొందరు గుసగుసలు స్టార్ట్ చేసారు. ఒక నెటిజెన్ ఆ వీడియో చూసి డింపుల్ కూడా కి కూడా పెళ్ళైపోయిందిరా అంటూ కామెంట్ చేస్తే దానికి డింపుల్ నేను సింగిల్, నాకు మ్యారేజ్ అవ్వలేదు అంటూ రిప్లై ఇచ్చింది.
ప్రస్తుతం అయితే శర్వానంద్ - డింపుల్ హయతి వీడియో మాత్రం సోషల్ మీడియాలో మాములుగా వైరల్ అవడం లేదు.
















































