ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jabardasth Artists Injured in Road Accident

జబర్దస్త్ ఆర్టిస్టులకు రోడ్డు ప్రమాదం

Jabardasth Artists Injured in Road AccidentJabardasth Artists Injured in Road Accident

 

జబర్దస్త్ లో ఎప్పటినుంచో పాపులర్ అయిన దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం జరిగింది, వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాలకోడేరు మండలం గోరగనమూడి వద్ద అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.  కారులో ఉన్న దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు కాగా.. డ్రైవర్ కి తీవ్ర గాయాలయినట్లుగా చెబుతున్నారు. అక్కడే ఉన్న స్థానికులు క్షతగాత్రులను భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

కాకినాడలో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరగడంతో.. పాలకోడేరు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

Jabardasth Artists Dorababu, Rising Raju Injured in Road Accident
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026