ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay-Rashmika Are the Buzz, What About Ranabaali?

లవ్ స్టోరీ రణబాలి కి అడ్వాంటేజ్ అవుతుందా

Vijay-Rashmika Are the Buzz, What About Ranabaali?Vijay-Rashmika Are the Buzz, What About Ranabaali?

 

విజయ్ దేవరకొండ-రష్మిక లు పెళ్లికి ముందు రెండు సినిమాల్లో కలిసి నటించారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆతర్వాత ఇద్దరూ ప్రేమలో పడి సీక్రెట్ డేటింగ్ చేస్తూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత ఈ జంట మొదటిసారి రణబాలి చిత్రంలో నటించింది.

అయితే హీరో విజయ్ దేవరకొండ కొన్నాళ్లుగా కాస్త డల్ మోడ్ లో ఉన్నాడు. వరస చిత్రాలు విజయ్ ను నిరాశపరుస్తున్నాయి. మరోపక్క రష్మిక పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోయిన్. అయినప్పటికి రణబాలి చిత్రం పై ఎంత క్రేజ్ ఉంది, ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది.

అయితే రణాబలి ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక తమ లవ్ స్టోరీ, పెళ్లి ముచ్చట్లే మాట్లాడుతున్నారు సినిమాపై హైప్ రావాలంటే సినిమా ముచ్చట్లె మాట్లాడాలి, కానీ వీరి లవ్ స్టోరీ తో రణబాలి పై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. మరి రణబాలి ఓపెనింగ్స్ లో విజయ్ దేవరకొండ, రష్మిక లవ్ స్టోరీ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి

Vijay Deverakonda - Rashmika Ranabaali Promotions More Personal Gossip Than Movie Buzz