ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anasuya shares glimpses from her September memories

సెప్టెంబర్ మెమోరీస్ లో అనసూయ

Anasuya shares glimpses from her September memoriesAnasuya shares glimpses from her September memories


40 ప్లస్ ఏజ్ లోను నటి అనసూయ ఫిట్ నెస్ కోసం జిమ్ లో యుద్ధమే చేస్తుంది. గత రెండు నెలలుగా అనసూయ జిమ్ ఫొటోస్, వీడియోస్ వదులుతూ అందరిని మోటివేట్ చేస్తుంది. ప్రొఫెషనల్ గా కెరీర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అంతకుమించి ఫ్యామిలీ కోసం అనసూయ టైమ్ స్పెండ్ చేస్తుంది.

తాజాగా సెప్టెంబర్ మెమోరీస్ లేట్ పోస్ట్ అంటూ అనసూయ అటు జిమ్ లో, ఇటు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొన్నేళ్లుగా బబ్లీ గా కనిపించిన అనసూయ ప్రస్తుతం జిమ్ లో చేసే వర్కౌట్స్ తో ఫిట్ గా స్లిమ్ గా కనిపిస్తుంది.

అనసూయ సినిమా షూటింగ్స్ తో పాటుగా ఫ్యామిలీకి సమాయన్ని కేటాయిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇక అన్నటికన్నా అనసూయ లైఫ్ లో ఫిట్ నెస్ ఎంత ముఖ్యమో తన ఫొటోస్, వీడియోస్ తో చెప్పకనే చెబుతుంది.  

Anasuya Bharadwaj Shares September Month Memories Photos