ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases
గత వారం వచ్చిన నాని ప్యారడైజ్ మూవీ థియేటర్స్ లో డల్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఈ వారం లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకునేందుకు చిన్న సినిమాలు థియేటర్ బాట పట్టాయి. అందులో ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాతగా ఫహాద్ ఫాజిల్ హీరోగా చేసిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, తెల్ల కాగితం, అనకాపల్లి, తమిళనాట విజయ్ కొడుకు జేసన్ దర్శకుడిగా సందీప్ కిషన్ హీరోగా చేసిన సిగ్మా థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 27 నుంచి అక్టోబర్ 04 వరకు)
నెట్ ఫ్లిక్స్
డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28
ఇర్రెప్లేసబుల్ (చైనీస్ సిరీస్) - సెప్టెంబరు 28
డిమోన్ స్లేయర్: ఇన్ఫినిటీ కేజిల్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 28
ఐ పాప్-స్టార్స్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 29
లెగో వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29
ద ఎరీనా (ఫ్రెంచ్ సిరీస్) - సెప్టెంబరు 30
మెదుశా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30
రోమాంచకం (తెలుగు సినిమా) - అక్టోబరు 01
ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 01
ఓ మై డాగ్ (హిందీ సినిమా) - అక్టోబరు 01
#లవ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 02
డూయింగ్ లైఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02
షూమాకర్ '94: ద బర్త్ ఆఫ్ ఏ లెజెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02
హాట్ స్టార్
మైన్ లడేగా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 30
బెత్లహెమ్ కుడుంబ యూనిట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) అక్టోబరు 02
మార్షల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04
ట్రాకర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04
అమెజాన్ ప్రైమ్
సర్దార్ 2(తెలుగు డబ్బింగ్)- అక్టోబర్ 01
దుపాహియా సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 01
జీ 5
పంథడిక్కామ్ (మలయాళ సిరీస్) అక్టోబరు 01
పూజా మేరీ జాన్ (హిందీ సినిమా) - అక్టోబరు 02
మదర్ ప్రామిస్ (కన్నడ చిత్రం) - అక్టోబరు 02
ఈవిల్ డెడ్ బర్న్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02
















































