రాఖి రోజు మాస్ కొట్టుడు ఇరుముడి

Irmudi colectionsIrmudi colections


నిన్న రాఖి పౌర్ణమి రోజు మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడి మాస్ కొట్టుడు కి ఇరుముడి ఫైనల్ గా రూ.150 కోట్ల క్లబులోకి చేరింది. రవితేజ ఇరుముడి తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్, ఐదు రోజులకే రూ.100 కోట్ల క్లబ్బు.. ఇప్పుడు ఎనిమిది రోజులకు రూ.150 కోట్ల క్లబ్బులో ఇరుముడి అఫీషియల్ గా అడుగుపెట్టింది.

సెకండ్ వీకెండ్ లోను ఇరుముడి దూకుడు మాములుగా లేదు. టాక్సిక్ కి డిజాస్టర్ టాక్ రావడం. ఇరుముడి థియేటర్స్ ఇరుముడి కి ఇచ్చేయడంతో రూ.150 కోట్ల రేర్ ఫీట్ ని ఇరుముడి సునాయాసంగా అందుకుంది. మాస్ మహారాజ్ రవితేజ మాములుగా బౌన్స్ బ్యాక్ అవ్వలేదు. ఇరుముడి సక్సెస్ జోష్ లో రెండు సినిమాలను ప్రకటించారు.

ఈ వీకెండ్ లో ఇరుముడి మరిన్ని కలెక్షన్స్ తీసుకొచ్చి 2 వారాల్లో రూ.200 కోట్లు కొట్టాలని మాస్ మహారాజ్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Ravi Teja Irmudi colections