నమ్మకమంతా నాగార్జున పైనే !
All hopes on Nagarjuna
లెనిన్ చిత్రం పదే పదే పోస్ట్ పోన్ అంటున్నా అక్కినేని అభిమానుల్లో ఎలాంటి డిజప్పాయింట్మెంట్ కనిపించడం లేదు. కారణం నాగార్జున. ఈసారి నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత సినిమాలను దర్శకనిర్మాతలకు వదిలేసినా లెనిన్ కి నాగ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్.
లెనిన్ జూన్ 26 న పోస్ట్ పోన్ అయ్యి జులై 10 కి వస్తున్నదని నాగార్జున చెప్పగానే లెనిన్ పోస్ట్ పోన్ పై ఎలాంటి నిరాశపడలేదు. నాగార్జున చెప్పారంటే అందులో ఏదో విషయముంది. లెనిన్ బెస్ట్ అవుట్ ఫుట్ కోసమే లెనిన్ ని ఓ 15 రోజులు పోస్ట్ పోన్ చేసారు. నాగార్జున నమ్మకంగా చెబుతున్నారు, అంటే లెనిన్ బ్లాక్ బస్టర్.
అందుకే లెనిన్ కాస్త లేట్ గా వస్తున్నా వారిలో సినిమాపై నమ్మకమే కనిపిస్తుంది. అఖిల్ ఈసారి లెనిన్ తో హిట్ కొడతాడని హోప్స్ అక్కినేని ఫ్యాన్స్ ప్రతి ఒక్కరిలో ఉన్నాయి.
Akkineni fans all hopes on Nagarjuna







































