అక్కినేని కోడలు కొత్త లుక్

Sobhita Dhulipala latest look viralSobhita Dhulipala latest look viral

హీరోయిన్ శోభిత ఇప్పుడు అక్కినేని నాగార్జున ఇంటికి పెద్ద కోడలు. నాగ చైతన్య తో వివాహం తర్వాత అక్కినేని ఇంటి బాధ్యతలు తీసుకున్న శోభిత తన కెరీర్ లోను బిజీగా మారింది. సోషల్ మీడియా ఫోటో షూట్స్, సినిమా షూటింగ్స్ అంటూ ఎక్కువగా శోభిత ముంబై లోనే ఉంటుంది.

తాజాగా శోభిత దూళిపాళ్ల బ్లేజర్ లుక్ వైరల్ అవుతోంది. షార్ట్ హెయిర్ కట్ తో శోభిత ఆ బాస్ లుక్ లో కొత్తగా కనిపించింది. ఇక ఈ మధ్యనే భర్త నాగ చైతన్య తో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్లొచ్చన శోభిత ఎయిర్ పోర్ట్ లుక్ వైరల్ అయిన విషయం తెలిసిందే. 
 

Sobhita ,