అలియా భట్ - క్యూట్ అండ్ బ్యూటిఫుల్

Alia Bhatt Latest Look ViralAlia Bhatt Latest Look Viral

బాలీవుడ్ లో క్యూట్ బ్యూటీ ఎవరు అంటే అలియా భట్ పేరు చెబుతారు. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్, నటనకు నటన అన్ని అలియా భట్ ప్రత్యేకత. అవార్డులు, రివార్డులు అలియా సొంతం. పెళ్లయినా, తల్లయినా అలియా భట్ అందం ఇసుమంతైనా తగ్గలేదు.

ఫిట్ నెస్ కి ఫిట్ నెస్, ఇలా అన్నిటిలో అలియా భట్ నిజంగా చాలా స్పెషల్ అని చెప్పాలి. తాజాగా సోషల్ మీడియాలో అలియా భట్ షేర్ చేసిన పిక్స్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే. బుట్టబొమ్మలా అలియా భట్ స్మైల్ చూసి క్యూట్ గర్ల్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో అలియా చాలా బిజీ హీరోయిన్. భర్త రణబీర్ కపూర్ తో కలిసి ఓ మూవీలో నటిస్తుంది.

Alia Bhatt New Look