ఈ అందాన్ని కాస్త పట్టించుకోండి

Neha Shetty Latest traditional lookNeha Shetty Latest traditional look

పైన కనిపిస్తున్న హీరోయిన్ కి అందం ఉంది, నటన ఉంది, గ్లామర్ షో చేస్తుంది. కానీ అవకాశాలే రావడం లేదు. ఆమె ఎవరో పిక్స్ చూసి గెస్ చేసే ఉంటారు. ఆమె గ్లామర్ డాల్ నేహా శెట్టి. డీజే టిల్లు చూసిన ఎవ్వరూ రాధికా నేహా శెట్టి ని మరిచిపోయే ప్రసక్తే లేదు. కానీ అమ్మడుకు మాత్రం అవకాశాల కోసం ఎదురు చూపులు ఎక్కువయ్యాయి.

సోషల్ మీడియాలో అందమైన పిక్స్ వదులుతుంది. ట్రెడిషనల్, ఇంకా గ్లామర్ ఫోటో షూట్స్ ఇవేమి నేహా శెట్టి కి పని జరగడం లేదు. తాజాగా నేహా శెట్టి సాంప్రదాయ చీరకట్టులో బ్యూటిఫుల్ గా కనిపించింది. అలా నేహా శెట్టి ని చూసిన వారు అయ్యో ఈ అందాన్ని కాస్త పట్టించుకోరాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Neha Shetty Latest lookviral