ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

ఏప్రిల్, మే నెలలు డ్రై గా కనిపిస్తున్నాయ్. సమ్మర్ వీకెండ్స్ వస్తున్నాయ్, పోతున్నాయ్. కానీ చూసేందుకు మంచి సినిమానే రావడం లేదు. మేడే లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవడానికి భారీ ప్రమోషన్స్ తో వచ్చిన గాయపడ్డ సింహం, జెట్ లీ ఉస్సురమనిపించగా.. ఈ వారం మరిన్ని చిన్న సినిమాల తాకిడి కనిపిస్తుంది.

అందులో లావణ్య త్రిపాఠి సతి లీలావతి, రవిబాబు RAZOR, గోదారి గట్టుపైన, M4M చిత్రాలు థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి. 


ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు అండ్ సిరీస్ లు

ఈటివి విన్ 
పాపం ప్రతాప్ (తెలుగు సినిమా) మే-07

నెట్ ఫ్లిక్స్ 
హైడ్ అండ్ సీక్ (వెబ్సరీస్)-మే 7
వరెస్ట్ ఎక్స్ ఏవర్:సీజన్ 2 (వెబ్ సిరీస్) మే 6
లెజెండ్స్ (మూవీ మే 7
ది చెస్ట్ నట్మ్యన్: సీజన్ 2 (వెబ్ సిరీస్) మే 7
కౌంట్ డౌన్: రౌసీ వర్సెస్ కారానో (మూవీ మే 7

అమెజాన్ ప్రైమ్
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ LIC (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 06
సిటాడెల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 06
డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08
లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08

హాట్ స్టార్
వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) మే 08
సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08

జీ 5
లవ్ మాల్ 3 (కన్నడ సినిమా) - మే 08

సన్ నెక్స్ట్
ఓ బట్టర్ ఫ్లై  (వెబ్ సిరీస్)-మే 08
సూపర్ హిట్ (మూవీ)-మే 08

This Week Theatre and OTT Releases ListThis Week Theatre and OTT Releases