విజయ్ ఇంటికి భారీగా చేరుకుంటున్న ఫ్యాన్స్

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ గెలుపు దిశగా పయనిస్తుంది. స్పష్టమైన 118 మ్యాజిక్ ఫిగర్ విజయ్ కి రాకపోయినా.. 100 స్థానాలకు పైగా విజయ్ పార్టీ విజయ్ సాధించడం తధ్యంలా కనిపిస్తుంది. విజయ్ గెలుపు చూసి ఆయన అభిమానులు ఉప్పొంగిపోయారు.
చెన్నైలోని విజయ్ ఇంటి కి అభిమానులు కోకొల్లలుగా చేరుకోవడంతో అక్కడ కోలాహలం కనిపిస్తుంది. విజయ్ కుటుంబసభ్యుల సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ ఇంటివద్ద బాణసంచా పేల్చి సందడి చేస్తున్న దళపతి విజయ్ ఫ్యాన్స్. చెన్నై సిటీ వ్యాప్తంగా థలపతి విజయ్ దుమ్ము రేపుతున్నారు.. చెన్నైలో 16 అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ టీవీకే పార్టీ ముందంజ. సిటీపై TVK పూర్తి ఆధిపత్యం చూపిస్తుంది.
దానితో టీవీకే అధినేత విజయ్ నివాసంలో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరిస్తున్నారు.
TVK has made a stunning debut in the Tamil Nadu Assembly elections 2026TVK leads in nearly 100 seats
← Trisha Krishnan spotted at the sacred Tirumala Tirupati TemplePaschima Bengal - BJP has reportedly crossed the majority mark →








































