Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hansika first Instagram post after divorce

విడాకుల తర్వాత హన్సిక ఫస్ట్ ఇన్స్టా పోస్ట్

హీరోయిన్ హన్సిక రీసెంట్ గా తన భార్య సోహెల్ కతురియా నుంచి విడిపోయింది. తాజాగా కోర్టు హన్సిక కు ఆమె భర్తకు విడాకులు మంజూరు చేసింది. పెళ్ళైన కేవలం నాలుగేళ్లకే హన్సిక తన భర్త సోహెల్ నుంచి డివోర్స్ తీసుకుంది. పరస్పర అంగీకారంతోనే భర్త తో విడిపోయినట్లుగా.. ఈ విడాకుల విషయంలో హన్సిక, సోహెల్ కతురియా నుంచి ఎలాంటి భరణం పొందలేదు అని కొందరు, కాదు చాలానే ఆమె భర్త నుంచి భరణం పొందింది అని కొందరు వాదిస్తున్నారు.

అదలా ఉంటే హన్సిక భర్త సోహెల్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టైమ్ పోస్ట్ పెట్టింది. హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో Chardi Kala Always అనే వార్డ్స్ షేర్ చేసింది. కష్టకాలంలో కూడా ధైర్యంగా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం అనే భావనను ఈ వార్డ్స్ సూచిస్తుంది.

మరి దీనిని బట్టి హన్సిక ఎలాంటి కష్టమైన సమయంలోనైనా ధైర్యంగా నిలబడి పోరాడాలి అని ఈ పోస్ట్ ద్వారా హన్సిక ఇండైరెక్ట్ గా తను స్ట్రాంగ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పకనే చెప్పింది. 

Hansika Motwani shares her first post after divorce from Sohael Khaturiya

Hansika first Instagram post after divorce
hansika