స్టైలిష్ లుక్ లో స్పిరిట్ హీరోయిన్

Tripti Dimri latest photosTripti Dimri latest photos

బాలీవుడ్ లో చిన్న హీరోయిన్ అయినప్పటికీ యానిమల్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఒక్కసారిగా లైం టైమ్ లోకి వచ్చిన త్రిప్తి డుమ్రికి ఇప్పుడు స్పిరిట్ హీరోయిన్ గా అదృష్టం వరించి ఫేమస్ హీరోయిన్ గా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రొమాన్స్ చేసే అవకాశాన్ని బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె త్రిప్తి డుమ్రి కి ఇవ్వడంతో ఇప్పడు ఈ అమ్మడు వైపు సౌత్ ఇండస్ట్రీ చూపు పడింది.

సౌత్ హీరోలు కూడా త్రిప్తి డుమ్రి ని తమ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనలో కనిపిస్తున్నారనే వార్త ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. అందుకే త్రిప్తి డుమ్రి ఫొటోస్ సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు వాటిని ప్రభాస్ ఫ్యాన్స్ షేర్స్ చేస్తూ హడావిడి చేసున్నారు.

తాజాగా త్రిప్తి డుమ్రి స్టైలిష్ ఫోటోస్ సోషల్ మీడియాలో కనిపించడమే తరువాయి వాటిని వైరల్ చేస్తున్నారు. స్లీవ్ లెస్ టాప్, లూజ్ హెయిర్ తో త్రిప్తి డుమ్రి గాగుల్స్ పెట్టుకుని స్టైలిష్ ఫోజులతో మతిపోగొట్టింది. ప్రస్తుతం త్రిప్తి డుమ్రి లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. 

Tripti Dimri latest look viral

tripti dimri