వైట్ డ్రెస్ లో జాన్వీ మెరుపులు

Janhvi Kapoor new look viralJanhvi Kapoor new look viral

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈమధ్యన తరచూ వార్తల్లో నిలుస్తుంది. జాన్వీ కపూర్ తనని హీరోయిన్ గా పరిచయం చేసిన ధర్మ ప్రోడుక్షన్ నుంచి బయటికి వచ్చేసింది. అగ్రిమెంట్ పూర్తి కావడంతో దానిని కంటిన్యూ చెయ్యకుండా ఆమె ధర్మ ప్రొడక్షన్ నుంచి బయటికి వచ్చి వేరే ప్రొడక్షన్ కంపెనీలో జాయిన్ అయ్యింది.

ఇక సోషల్ మీడియాలో గ్లామర్ యాక్టీవ్ గా ఉంటూ ఆక్టివ్ గా ఫొటోస్ షేర్ చేసే జాన్వీ కపూర్ తాజాగా వదిలిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ లో జాన్వీ కపూర్ చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది. జాన్వీ న్యూ లుక్ ని డిజైనర్ రాహుల్ మిశ్రా సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

ప్రస్తుతం పెద్ది చిత్రం లో నటిస్తున్న జాన్వీ కపూర్ ఏప్రిల్ 30 ఆ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది, ఆతర్వాత అల్లు అర్జున్-అట్లీ కలయికలో తెరకెక్కుతున్న చిత్రంలో జాన్వీ కపూర్ ఓ పాత్రలో కనిపిస్తుంది అనే టాక్ ఉంది. 

Janhvi Kapoor latest look go viral

janhvi kapoor