ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika wedding set strict rules for guests

విజయ్ - రష్మిక పెళ్లి కి రూల్స్ చూసారా

Rashmika wedding set strict rules for guestsRashmika wedding set strict rules for guests

విజయ్ దేవరకొండ-రష్మిక ఈ నెల 26 న వివాహం చేసుకోబోతున్నారు. ఫిబ్రవరి 26 న రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్ళి రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో జరగబోతుంది, మార్చ్ 4 న హైదరాబాద్ తాజ్ కృష్ణ లో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరగబోతున్నట్టుగా ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా అటు రష్మిక కానీ ఇటు విజయ్ దేవరకొండ కానీ పెళ్లి పై అఫీషియల్ అనౌన్సమెంట్ చెయ్యట్లేదు.

ఇక రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో రేపు 26 న జరగబోయే పెళ్ళికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొద్దిమంది సన్నిహితులు తప్ప పెద్దగా ఎవ్వరూ హాజరవరని.. పెళ్లికి వచ్చేవాళ్ళు నో సెలబ్రెటీ పాలసీ.. నో సెల్ఫోన్  అనే రూల్స్ ఫాలో అవ్వాలట. అంటే విజయ్ దేవరకొండ-రష్మిక స్వయంగా తమ పెళ్లి ఫొటోస్ షేర్ చేసేవరకు ఎవరూ వీరి పెళ్లి విషయాన్ని లీక్ చెయ్యకూడదన్నమాట.

ఇక మార్చి 4 న హైదరాబాద్ లో జరగపోయే వెడ్డింగ్ రిసెప్షన్ కి కూడా సేమ్ రూల్స్ పాటించాలని, ఇక మీడియాకి అటు పెళ్ళికి, ఇటు రిసెప్షన్ కి అనుమతి లేదని.. తర్వాత మీడియాకి స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసి కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మిక కాసేపు వారితో టైమ్ స్పెండ్ చేస్తారని వినికిడి. 

Rashmika-Vijay Devarakonda wedding set strict rules for guests

rashmika
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026