Advertisementt

ఈ హీరోయిన్ కి గ్లామర్ సూట్ అవ్వదు

Sat 14th Feb 2026 09:49 AM
samyuktha menon  ఈ హీరోయిన్ కి గ్లామర్ సూట్ అవ్వదు
Samyuktha Menon ఈ హీరోయిన్ కి గ్లామర్ సూట్ అవ్వదు
Advertisement
Ads by CJ

చాలామంది హీరోయిన్స్ ట్రెడిషనల్ గా సూట్ అయితే.. గ్లామర్ గా సూట్ కారు, ఎంతగా అందాలు చూపించినా ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. హీరోయిన్ మెటీరియల్ కాకపోయినా నటన బావుంటే ఆదరిస్తారు. అలా ఇప్పుడు ఓ హీరోయిన్ కనిపిస్తుంది. ఆమె సంయుక్త మీనన్. ప్రస్తుతం టాలీవుడ్ లో సంయుక్త మీనన్ టైమ్ నడుస్తుంది.

ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి తో మంచి హిట్ కొట్టిన సంయుక్త మీనన్ త్వరలోనే స్వయంభు తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. మరోపక్క విజయ్ సేతుపతి-పూరి స్లమ్ డాగ్ లో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు ఈ అమ్మడు బాలీవుడ్ లోను ఎంట్రీ ఇవ్వబోతుంది. 

అయితే సంయుక్త మీనన్ కొంతమంది హీరోల పక్కన సూట్ అవ్వట్లేదు. మొన్న శర్వానంద్, నిన్న నిఖిల్ పక్కన ఆమె పెద్ద అమ్మాయిలా ఉంది. సంయుక్త మీనన్ గ్లామర్ లుక్స్ కూడా అంతగా ఎట్రాక్టింగ్ గా ఉండవు అనేది నెటిజెన్స్ అభిప్రాయం, ఆమెది అమ్మాయిల స్ట్రెక్చర్ లా ఉండదు, అబ్బాయిలా ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

సంయుక్త సోషల్ మీడియా లుక్స్ చూసి పెదవి విరుస్తున్నారు. సంయుక్త ని మామూలుగానే చూడలేం, ఈ గ్లామర్ షో అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Samyuktha Menon:

Samyuktha Menon

Tags:   SAMYUKTHA MENON
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ