ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు

This week Theatre and OTT releasesThis week Theatre and OTT releases

2026 వచ్చింది, సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి సీజన్ అంటే బాక్సాఫీసు బరిలో పెద్ద హీరోలు, మీడియం రేంజ్ హీరోలు కలబడతారు. ఇప్పుడు ఈ ఏడాది సంక్రాంతి బరిలో ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజసాబ్ తో రాబోతున్నారు. జనవరి 9 న రాజసాబ్ విడుదలవుతుంది, అదే రోజు తమిళ డబ్బింగ్ మూవీ విజయ్ జన నాయకుడు కూడా విడుదలవుతుంది. ఆతర్వాత వారం అసలు సిసలు సంక్రాంతి సీజన్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ వారం రాజాసాబ్, జన నాయకుడు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.  

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు  

నెట్ ఫ్లిక్స్ 

డిఫైనింగ్ డెస్టినీ (కొలంబియన్ సిరీస్) - జనవరి 05

గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 07

ది రూకీ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 08

హిజ్ అండ్ హర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 08

అఖండ 2 (తెలుగు సినిమా) జనవరి 09

దే దే ప్యార్ దే 2 (హిందీ మూవీ) - జనవరి 09

ఆల్ఫా మేల్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 09

పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 09

కాట్ స్టీలింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 10

హాట్ స్టార్

వెపన్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) జనవరి 08

ఏ థౌజండ్ బ్లోస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 09

జీ5

మాస్క్ (తమిళ మూవీ) - జనవరి 09

జోతో కండో కోల్కత్తాయి (బెంగాలీ సినిమా) - జనవరి 09

హనీమూన్ సే హత్య (డాక్యుమెంటరీ సిరీస్) - జనవరి 09

సన్ నెక్స్ట్

సైలెంట్ క్రైమ్స్ (తెలుగు డాక్యుమెంటరీ) - జనవరి 08

సోనీ లివ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 09

 

 

This week Theatre and OTT releases list

prabhas