Advertisement

సొగసులతో చంపుతున్న అనసూయ

సొగసు సోయగాలతో అనసూయ భరద్వాజ్ అందాలు ఆరబోస్తూ అదరగొట్టేస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కన్నా ఎక్కువగా ఆమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్-కిలాడి గర్ల్స్ కి జెడ్జిగా వెళుతుంది. ఆ షోలో అనసూయ చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. 40 ప్లస్ ఏజ్ లోను అనసూయ అందాలార ఆరబోతలో వేరే లెవల్ చూపిస్తుంది.

తాజాగా మతిపోగొట్టే అందాలతో అనసూయ సొగసుల చూపిస్తూ చేయించుకున్న ఫోటో షూట్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. గ్రీన్ మోడ్రెన్ డ్రెస్ లో అనసూయ కిక్ ఇచ్చే అందాలు చూసిన వారికి మతిపోవడం ఖాయం.  

Anasuya Bharadwaj Glam Look Is Stealing All the Spotlight!

Anasuya is killing with her elegance
anasuya