Advertisement

మతిపోగొడుతున్న రాశి ఖన్నా గ్లామర్ లుక్

బబ్లీ గర్ల్ రాశి ఖన్నా ఇప్పుడు నాజూగ్గా తయారైంది. సన్నగా మల్లె తీగలా మారిన రాశి ఖన్నా గ్లామర్ డోస్ కూడా డబుల్ చేసింది. టాలీవుడ్ లోను రాశి ఖన్నా గ్లామర్ గా కనిపించినా నార్త్ లోకి అడుగుపెట్టాక రాశి ఖన్నా ఆ గ్లామర్ ని పదింతలు చేసి అందాలు ఆరబొయ్యడమే పనిగా పెట్టుకుంది. 

రాశి ఖన్నా నుంచి సోషల్ మీడియాలోకి ఫొటోస్ వస్తున్నాయి అంటే యూత్ కి పండగే అన్నట్టుగా ఆమె గ్లామర్ లుక్స్ ఉంటున్నాయి. ఇప్పుడు పైన షేర్ చేసిన గ్లామర్ ఫొటోస్ చూస్తే అమ్మో రాశి ఏంటీ అరాచకం, అందాలు ఇంతిలా ఆరబోస్తున్నావ్, ముంబై నీళ్లు బాగా వంట బట్టాయిగా అంటూ కామెంట్లు పెట్టడం ఖాయం. 

నిజమే రాశి ఖన్నా గ్లామర్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే. అంతలాంటి అందాల ఆరబోతతో అందరూ షాకయ్యేలా చేసింది. ప్రస్తుతం తెలుగులో నితిన్ తమ్ముడు చిత్రం తో పాటుగా హిందీలో ఫార్జి వెబ్ సీరీస్ షూటింగ్ తో బిజీగా వుంది రాశి ఖన్నా.  

Raashi Khanna new glamour look goes viral

Raashi Khanna stunning glamour look
raashi khanna