ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha hits the gym while recovering from Chikungunya fever

ఫీవర్ బారిన పడినా తగ్గేదేలే అంటోన్న సామ్

Samantha hits the gym while recovering from Chikungunya feverSamantha hits the gym while recovering from Chikungunya fever

సమంత నిన్నటివరకు చికెన్ గున్యా ఫీవర్ బారిన పడి ఇప్పుడే కోలుకుంది. మాములు ఫీవర్ కె పదిరోజులు రెస్ట్ కునే జనాలు ఉన్న ఈకాలంలొ సమంత చికెన్ గున్యా ఫీవర్ అంటే ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నిటి నుంచి కోలుకుని ఇమ్మిడియట్ గా జిమ్ లో జాయిన్ అయ్యింది. 

మాయోసైటిస్ తో సఫర్ అయినప్పటికీ సమంత వర్కౌట్స్ మానలేదు. ఇప్పుడు కూడా సమంత చికెన్ గున్యా నుంచి కోలుకున్న వెంటనే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వీడియో వదలడమే కాదు, చికెన్ గున్యా నుంచి కోలుకోవడం భలే సరదాగా ఉంది అంటూ పెట్టిన జిమ్ వీడియో చూసి ఆమె అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. 

ప్రస్తుతం సమంత రఖ్త్ బంధ్ వెబ్ సీరీస్ చేస్తుంది. మరోపక్క ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలకు నిర్మాతగా మారింది. 

Samantha Ruth Prabhu hits the gym while recovering from chikungunya

samantha
Maya Lady Review
Maya Lady Review
13 Nov 2026
DNK Review
DNK Review
13 Nov 2026
GOAT Review
GOAT Review
13 Nov 2026
Scene Review
Scene Review
13 Nov 2026
Ramayana Review
Ramayana Review
13 Nov 2026
KilleR Review
KilleR Review
13 Nov 2026
Cult Review
Cult Review
13 Nov 2026