ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika Simple Celebrations for the New Year

న్యూ ఇయర్ కి రష్మిక సింపుల్ సెలబ్రేషన్స్

Rashmika Simple Celebrations for the New YearRashmika Simple Celebrations for the New Year

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప ద రూల్ సక్సెస్ తర్వాత వచ్చిన న్యూ ఇయర్ ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటుందో అనుకున్నారు ఆమె అభిమానులు. క్రిస్టమస్ కి ముందు విజయ్ దేవరకొండ తో కలిసి వెకేషన కి వెళ్లిన రష్మిక ఈ ఏడాది అంటే నూతన సంవత్సరం రోజు అయినా గుడ్ న్యూస్ చెబుతుంది అని ఆమె అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

రీసెంట్ గా నిర్మాత నాగవంశీ కూడా రష్మిక ఓ తెలుగు హీరోని పెళ్లి చేసుకోబోతుంది, అది ఎవరో తెలియదు అంటూ ఇండైరెక్ట్ గా రష్మిక-విజయ్ దేవరకొండ డేటింగ్ గురించి చెప్పారు. ఇక 2024 లో గుడ్ న్యూస్ చెప్పని రష్మిక ఈఏడాది అయినా ఆ గుడ్ న్యూస్ వినిపిస్తుందో లేదో కానీ.. ఈ న్యూ ఇయర్ ని చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది అనేలా కొన్ని పిక్స్ వదిలింది.

And we go again - 2025. 🧡🧡 Happiest new year my lovelies. 🌻🤗 Let’s all have a great one. 🧡🧡 అంటూ సింపుల్ గా షార్ట్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది రష్మిక.

 

Rashmika Mandanna Welcomes 2025 Amid Pushpa 2 success

rashmika mandanna