అల్లు అర్జున్ బెయిల్ పై సస్పెన్స్

Suspense on Allu Arjun bailSuspense on Allu Arjun bail

గత రెండు రోజులుగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతొంది. ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది, ఏ క్షణాన అయినా అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు. 

కారణం.. మధ్యంతర బెయిల్ పై ఉన్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టీ తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చిన అర్జున్, ఆ వెంటనే  మరోసారి అర్జున్ కు నోటీసులు ఇచ్చి ప్రత్యక్షంగా విచారించారు చిక్కడపల్లి పోలీసులు, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్ ఆలోచనపై పోలీసులు వెనక్కి తగ్గారు.  

పోలీసులు దాఖలు చేసే కౌంటర్ లో పేర్కొనే అంశాల తీవ్రతను బట్టి ఈ రోజు ఇవ్వబోయే కోర్టు విచారణను బట్టి బెయిల్ పై నిర్ణయం ఆధారపడి ఉండే అవకాశం.. జనవరి 10 న విచారణను బట్టి రెగ్యులర్ బెయిల్ పై స్పష్టత ఉంటుంది. 

Allu Arjun bail plea hearing set for December 30

allu arjun