అందాల రాశి.. కొంటెగా కోటు వేసి !!

గ్లామర్ కి కేరాఫ్ రాశి ఖన్నా అంటారు. ఎందుకంటే సినిమాల్లోనే కాదు ఆమె సోషల్ మీడియా లుక్స్ కూడా ఎప్పుడూ గ్లామర్ గా అందంగా ఉంటాయి. అందులోను హిందీలో అడుగుపెట్టాక రాశి ఖన్నా అందాల ఆరబోత కూసింత ఎక్కువైంది అనే చెప్పాలి. హాఫ్ శారీ అయినా, చీర కట్టినా ఏ డ్రెస్ అయినా ఆమె అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇస్తుంది.
మోడ్రెన్ డ్రెస్సు లైతే చెప్పక్కర్లేదు. సీతాకోక చిలుకలా రంగు రంగుల కాస్ట్యూమ్స్ తో రాశి ఖన్నా సోషల్ మీడియాకి హీట్ పుట్టిస్తుంది. తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే రాశి ఖన్నా అందాలు వేరే లెవల్ అంటారేమో.. మీరు కూడా అదే అంటారు.
ట్రెండీ డ్రెస్, ట్రెండీ లుక్ తో రాశి ఖన్నా అందరిని అలా అలా తన మాయలో పడేసింది. తరచూ గ్లామర్ ఫోటో షూట్స్ తో అదరగొడుతున్న రాశి ఖన్నా హిందీ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది.
Raashi Khanna glamour look goes viral
Raashi Khanna Glamour Fairraashi khanna








































