సలార్ 2: ఏంటండీ ఈ ట్విస్ట్

Salaar 2: What is this twist?Salaar 2: What is this twist?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ 1 మాస్ హిట్ గా నిలిచింది. గత డిసెంబర్ లో విడుదలైన సలార్ పార్ట్ 1 మాసివ్ హిట్ అవడం దానికి సీక్వెల్ గా సలార్ 2 సౌర్యంగ పర్వాని అనౌన్స్ చెయ్యడం చూసాం. అయితే 80 శాతం సలార్ 2 షూటింగ్ పూర్తయ్యింది, ప్రభాస్ కొద్దిపాటి డేట్స్ అడ్జెస్ట్ చేస్తే సలార్ 2 మొత్తం ఫినిష్ అవుతుంది అనుకుంటే ప్రభాస్ కల్కి, రాజాసాబ్, హను రాఘవపూడి, స్పిరిట్ చిత్రాలపై దృష్టిపెట్టారు. 

మరోపక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొత్త మూవీకి పూజ కార్యక్రమాలు చేసారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈమద్యలో ప్రభాస్ సలార్ 2 ఉండే ఛాన్స్ లేదని అనుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, హను మూవీస్ తో ఫుల్ బిజీగా ఉంటే, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చిత్రాన్ని రేపోమాపో రెగ్యులర్ షూట్ కి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 

ఈలోపులో సలార్ 2 మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. The journey is going to be epic… #Salaar2 begins! అంటూ సలార్ 2 ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పడిన ట్వీట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. సలార్ 2 ఇప్పట్లో ఉండదు అనుకుంటే.. ఇప్పుడు సలార్ 2 బిగిన్స్ అంటూ అప్ డేట్ ఇవ్వడం నిజంగా సర్ ప్రైజ్ అనే చెప్పాలి. --

Salaar Part 2: Shouryanga Parvam shoot begins

salaar
O.M Review
O.M Review
20 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
20 Nov 2026
DNK Review
DNK Review
20 Nov 2026
GOAT Review
GOAT Review
20 Nov 2026
Scene Review
Scene Review
20 Nov 2026
Ramayana Review
Ramayana Review
20 Nov 2026