ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజ్ లు

 This week Theater and OTT releasesThis week Theater and OTT releases

గత గురువారం దీపావళి సందర్భంగా విడుదలైన మూడు చిత్రాలు బాక్సాఫీసు దగ్గరే కాదు ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యడంలో పోటీపడ్డాయి. లక్కీ భాస్కర్, క, అమరన్ ఈ మూడు చిత్రాలు ఒకే మాదిరి టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ లిస్ట్ లోకి వెళ్లాయి. ఇక ఈవారం మాత్రం చిన్న సినిమాలు క్యూ కడుతున్నారు. నవంబర్ 8 శుక్రవారం నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, ధూం ధాం, జాతర, బ్లడీ బెగ్గర్‌ చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి.

థియేటర్స్ రిలీజ్ లే కాదు ఓటీటీ నుంచి క్రేజీ సినిమాలు, వెబ్ సీరీస్ లు ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చెందుకు సిద్ధమయ్యాయి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు లిస్ట్ మీ కోసం

ఆహా :

జనక అయితే గనక (తెలుగు) నవంబరు 8

అమెజాన్‌ ప్రైమ్‌ :

సిటాడెల్‌: హనీ బన్నీ (హిందీ సిరీస్‌) నవంబరు 7

కౌంట్‌డౌన్‌: పాల్‌ వర్సెస్‌ టైసన్‌వెబ్‌సిరీస్‌ నవంబరు 7

ఇన్వెస్టిగేషన్‌ ఏలియన్‌ (వెబ్‌సిరీస్‌)నవంబరు 8

నెట్‌ఫ్లిక్స్‌ :

వేట్టయాన్‌ (తెలుగు) నవంబరు 8

అవుటర్‌ బ్యాంక్స్‌ 4 (వెబ్‌సిరీస్‌) నవంబరు 7

ది బకింగ్‌ హామ్‌ మర్డర్స్‌ (హిందీ) నవంబరు 8

విజయ్‌ 69 (హిందీ) నవంబరు 8

జియో సినిమా :

డిస్పికబుల్‌ మీ 4 (తెలుగు) నవంబరు 5

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ARM (మలయాళం) నవంబరు 8 

This week Theater and OTT releases List

movies